విత్తన మోతాదు :

కందిని ఏక వార్షిక పంటగా , ఇతర పంటలు లేకుడా విత్తుకోనుటకు  సుమారు 8-10 కిలోల  విత్తనాలు అవసరము

మొక్కజొన్న తో మిశ్రమ పంటగా ;  సుమారు  2-3  కిలోల కంది విత్తనాలు  , 6 కిలోల మొక్కజొన్న విత్తనాలు అవసరము ( 1:2 నిష్పత్తిలో)

వేరుశనగ మిశ్రమ పంటగా ; సుమారు 1.5 కిలోల కంది విత్తనాలు , 40-45  కిలోల వేరుశనగ విత్తనాలు అవసరము